Sara Ali Khan : ట్రెడీషనల్ లుక్‌లో సారా ఎంత అందంగా ఉందో చూశారా? పటౌడీ అమ్మాయంటే ఆ మాత్రం ఉంటాది మరి
సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తమ్ముడితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్.(Images Source : Instagram/Sara Ali Khan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్రెడీషనల్ పట్టు లెహంగా ధరించి.. ఫెస్టివల్ కోసం ముస్తాబైంది సారా. చెవులకు బుట్టలు, మెడలో చౌకర్ పెట్టుకుని తన లుక్స్‌ని మరింత అందంగా తీర్చిదిద్దుకుంది.(Images Source : Instagram/Sara Ali Khan)
అందంగా బొట్టుకుని.. సింపుల్, అందమైన హెయిర్ స్టైల్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసింది. గోల్డెన్, మెరిసే మేకప్ లుక్‌లో సారా చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Sara Ali Khan)
మల్టీపుల్ కలర్ లెహంగాకు తగ్గట్లు, అదే తరహాలో వచ్చి దుపట్టా వేసుకుంది సారా. మ్యాచింగ్ బ్లౌజ్‌తో తన డ్రెస్‌ని సెట్ చేసుకుని రెడీ అయింది సారా. (Images Source : Instagram/Sara Ali Khan)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. We are nothing but space dust trying to find its way back to the stars 🪂🌠🌌 …so while we’re here let’s sprinkle our stardust ✨👣 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sara Ali Khan)
అమ్మాయిలు కూడా ఫంక్షన్‌కి వెళ్లేప్పుడు సారా అలీ ఖాన్ లుక్స్‌ని ట్రై చేయవచ్చు. ఇది మీకు కూడా మంచి లుక్‌ని ఇస్తుంది. (Images Source : Instagram/Sara Ali Khan)