Samantha: షార్ట్ డ్రెస్సులో సామ్ క్రేజీ లుక్.. కాన్ఫిడెన్స్ చూసి ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
మజిలీ తర్వాత సామ్ కెరీర్లో ఆ రేంజ్ లో చెప్పుకోదగిన హిట్ పడలేదు. శాకుంతలం , యశోద, ఖుషీ.. ఇలా ఏ చిత్రం కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. అనారోగ్య సమస్యలతో బ్రేక్ తీసుకుంది. కోలుకున్నాక మళ్లీ కెరీర్లో బిజీ అవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా ఫొటోస్ షేర్ చేసిన సామ్.. ' అండ్ ఇట్ బిగిన్స్.. లెట్స్ గో' అనే క్యాప్షన్ పెట్టింది. దీనిపై రియాక్టైన నెటిజన్లు కొత్త జీవితం మొదలెట్టావా సామ్..ఆల్ ది బెస్ట్ అని పోస్టులు పెడుతున్నారు.
ఈ మధ్య సామ్ షేర్ చేస్తున్న పిక్స్ లో కూడా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయ్..సామ్ లుక్, డ్రెస్ సెన్స్ అదుర్స్ అంతే అంటున్నారు నెటిజన్లు...
సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో రాబోతోంది సామ్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి రియాక్షన్ వచ్చింది. ఈ సిరీస్ సక్సెస్ అయితే మళ్లీ సామ్ ఈజ్ బ్యాక్ అనుకోవాల్సిందే...
ఇప్పటికే ‘సిటాడెల్: హానీ బనీ’ పై భారీ అంచనాలున్నాయి. నవంబర్ 7న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది.. మరో హిందీ వెబ్ సిరీస్ కి సామ్ సైన్ చేసిందని టాక్..