Sai Pallavi Photos: కల్లోని గాంధర్వ కన్యే విహరించేనా భూలోకంలో..సాయిపల్లవిని ఇలా చూస్తే మనసు పడి పడి లేవదా మరి..
ABP Desam
Updated at:
04 Sep 2021 05:11 PM (IST)
1
అధ్బుతమైన డాన్స్, ఫిదా చేసే నటన, అందమైన రూపంతో ఆకట్టుకునే బ్యూటీ సాయిపల్లవి
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సాయిపల్లవి..తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్
3
పింక్ కలర్ చీరలో చిరునవ్వులు చిందిస్తోన్న సాయిపల్లవి
4
‘అనుకోకుండా.. ఆకస్మాత్తుగా అందమైన ఫోటోలను తీయగల నైపుణ్యాలు మా చెల్లెలు సొంతం’ అంటూ తన చెల్లెలు ఫోటోగ్రఫిపై ప్రశంసలు కురిపించిన సాయిపల్లవి
5
శేఖర్ కమ్ముల ‘ఫిదా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి
6
తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సాయిపల్లవి
7
తనకంటూ ఇంపార్టెంట్ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకునే సాయిపల్లవి
8
తెలుగుతో పాటూ తమిళం, మలయాళంలో కూడా క్రేజ్ సంపాదించుకున్నబ్యూటీ
9
సాయిపల్లవి
10
సాయిపల్లవి
11
సాయిపల్లవి
12
సాయిపల్లవి