Ruhani Sharma Photos : సో ఎలిగెంట్ లుక్‌లో చిలసౌ హీరోయిన్ రుహానీ
Geddam Vijaya Madhuri
Updated at:
25 Dec 2023 04:08 PM (IST)

1
రుహానీ షర్మ సోషల్ మీడియాలో తన ప్రొఫైల్, పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
తాజాగా ఆమె తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ లుక్‌లో ఆమె చాలా ఎలిగెంట్‌గా కనిపించింది.

3
సుశాంత్ 'చిలసౌ'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత విశ్వక్ సేన్ జోడీగా 'హిట్' సినిమాలో నటించింది.
4
'డర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లోనూ, ఓటీటీలో విడుదలైన 'మీట్ క్యూట్' యాంథాలజీలోనూ నటించారు. తన అందంతోనే కాకుండా.. నటనతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
5
హెర్ సినిమాతో మహిళా ప్రాధాన్య సినిమా చేసింది. దీనిలో ఆమె తొలిసారిగా పోలీస్ పాత్ర నటించింది.
6
తెలుగుతో పాటు.. పలు బాషల్లోనూ ఈ భామ ఆఫర్లు అందుకుంటూ.. మంచి పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.