Ritu Varma Photos : మెజెంటా కలర్ శారీలో రీతూ వర్మ ఓ మై గాడ్ వావ్
ABP Desam
Updated at:
08 Nov 2023 09:06 AM (IST)
1
టాలెంటెడ్ కలిగిన తెలుగు హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అందంలోనే కాకుండా అభినయంలో కూడా ఈ భామ ఆడియన్స్ దగ్గర మంచి మార్కులే కొట్టేసింది.
3
బాద్షా వంటి సినిమాల్లో చిన్నపాత్రలు చేసినా.. పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది.
4
తెలుగు సినిమాలతో పాటు.. తమిళంలో కూడా ఈ అమ్మాయి మంచి పాత్రలు దక్కించుకుంటుంది.
5
33 ఏళ్ల ఈ భామ పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్తుంది.
6
సోషల్ మీడియాలో మెజెంటో శారీలో ఉన్న రీసెంట్ పిక్స్ షేర్ చేసింది ఈ భామ.
7
దేశీ బార్బీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసింది.