Rithu Chowdary : డీప్ నెక్ డ్రెస్‌లో హాట్ ఫోటోషూట్ చేసిన రీతూ చౌదరి.. ఫోటోలు ఇవే
రీతూ చౌదరి ఈ మధ్య హాట్ ఫోటోషూట్లతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/Rithu Chowdary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో థై వరకు వచ్చిన స్పిట్ డ్రెస్‌లో రీతూ చౌదరి స్టైలిష్‌గా కనిపించింది. వీ నెక్ డ్రెస్‌లో రీతూ చాలా స్టైలిష్‌గా కనిపించింది రీతూ చౌదరి. (Images Source : Instagram/Rithu Chowdary)
డ్రెస్‌కి తగ్గట్లు బ్లాక్ హై హీల్స్ వేసుకుని.. మెడలో స్టోన్స్ చౌకర్ పెట్టుకుంది రీతూ. కర్లీ హెయిర్ లుక్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసింది రీతూ. (Images Source : Instagram/Rithu Chowdary)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 🖤🖤🖤🖤 బ్లాక్ హార్ట్ ఎమోజీలతో ఆమెకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Rithu Chowdary)
రీతూ ఇప్పటివరకు పలు షోల్లో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. సరిగమప అనే షో ద్వారా ఈ భామ ఒక్కసారే లైమ్ లైట్లోకి వచ్చింది. (Images Source : Instagram/Rithu Chowdary)
జీలో ప్రసారమయ్యే సరిగమప షోలో సింగర్ యశస్విని హగ్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది రీతూ. అప్పటి నుంచి ఈ భామకు ఇన్‌స్టాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. పలు సీరియల్స్, షోలలో రీతూ కనిపించి మెప్పిస్తుంది. (Images Source : Instagram/Rithu Chowdary)