Krithi Shetty : కలర్ ఫుల్ లెహంగాలో కృతి శెట్టి.. నవరాత్రి స్పెషల్ లుక్‌లో బేబమ్మ ఎంత బాగుందో
కృతిశెట్టి తన లేటెస్ట్ ఫోటోల్లో ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది. భారీ లెహంగాలో కలర్ ఫుల్‌గా కనిపించింది బేబమ్మ.(Images Source : Instagram/Krithi Shetty)
భారీ లెహంగాను ధరించి.. దానికి తగిన బ్లౌజ్, చున్నీ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది కృతి. హెయిర్ లీవ్ చేసి.. నవరాత్రి లుక్స్‌కి బార్ సెట్ చేసింది.(Images Source : Instagram/Krithi Shetty)
మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుని తన నవరాత్రి లుక్‌ని కంప్లీట్ చేసింది కృతి. గోల్డెన్ మేకప్ లుక్‌లో పింక్ లిప్‌స్టిక్‌లో కృతి అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Krithi Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. #navratri vibes ✨🔥 Happy Navratri ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ టాలీవుడ్ బేబమ్మ.(Images Source : Instagram/Krithi Shetty)
Expression queen ❤️💖💘😘😍🥰🫶✨💫💎💕💞 అంటూ ఒకరు కామెంట్ చేయగా.. లవ్ సింబల్స్ పెడుతూ వారి లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. (Images Source : Instagram/Krithi Shetty)
కృతి శెట్టి హీరోయిన్గా సినీ కెరీర్‌ను ఉప్పెన సినిమాతో ప్రారంభించింది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది కృతి.(Images Source : Instagram/Krithi Shetty)