ఎయిర్ పోర్టులో క్యాజువల్ డ్రస్‌లో రష్మిక క్యూట్ లుక్స్!
ABP Desam
Updated at:
15 Aug 2023 01:58 AM (IST)
1
రష్మిక మందన్న ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రష్మిక కనిపించగానే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.
3
బ్లాక్ టీషర్టులో రష్మిక చాలా అందంగా కనిపించారు.
4
రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో నటిస్తున్నారు.
5
ఈ సంవత్సరం ‘వారిసు’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
6
ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో రష్మికనే హీరోయిన్గా కనిపించనున్నారు.