Ranveer Singh:ఆల్ పింక్ సూట్ లో రణవీర్ సింగ్
క్యూట్ కపుల్లో దీపికా పదుకొణె-రణ వీర్ సింగ్ కు సంబంధించి బాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీపికా-రణ వీర్ మధ్య మనస్పర్థలు వచ్చాయని బి-టౌన్లో రూమర్స్ వస్తున్నాయి.
రణవీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ వల్లే వీరిమధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది.
ఉమైర సంధూ అనే రివ్యూవర్, ఫిలిం క్రిటిక్ దీపికా-రణ్‌వీర్‌ల బంధం చెడిందని ట్వీట్ చేసింది.
త్వరలోనే వీరి విడాకుల ప్రకటన రానుందని వెల్లడించింది.
ఈ వార్తతో వారి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విడాకుల వార్తలపై దీపికా ఇప్పటి వరకు స్పందించ లేదు.
రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్వీర్ ఈ రూమర్స్‌పై స్పందించాడు.
త్వరలో ఈ వార్తల్లోని నిజా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.