Urmila Matondkar: అప్పట్లో యూత్ ని మెస్మరైజ్ చేసిన రంగీలా బ్యూటీ ఇప్పటికీ అలాగే ఉంది..
1977లో కరమ్ అనే హిందీ చిత్రంతో బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసింది ఊర్మిళ మటోండ్కర్. 1989లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మలయాళ మూవీ ‘చాణక్యన్’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తెలుగులో కూడా అంతం, గాయం, ‘అనగనగా ఒక రోజు’ ‘సత్య’ వంటి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రంగీలా’ సినిమాతో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఊర్మిళ ప్రస్తుతం రాజకీయాల్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మారి శివసేనలో చేరింది. (image credit : Urmila Matondkar /Instagram)
2018లో బ్లాక్ మెయిల్ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న ఊర్మిళ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. (image credit : Urmila Matondkar /Instagram)
ఊర్మిళ మాటోండ్కర్ (image credit : Urmila Matondkar /Instagram)
ఊర్మిళ మాటోండ్కర్ (image credit : Urmila Matondkar /Instagram)
ఊర్మిళ మాటోండ్కర్ (image credit : Urmila Matondkar /Instagram)
ఊర్మిళ మాటోండ్కర్ (image credit : Urmila Matondkar /Instagram)