Rakul Photos : గోల్డెన్ లెహంగాలో.. ఏంజెల్ స్పార్క్స్ ఇస్తున్న రకుల్
Geddam Vijaya Madhuri
Updated at:
22 Nov 2023 09:07 AM (IST)
1
రకుల్ మెరిసే గోల్డెన్ లెహంగాలో చాలా క్యూట్ ఫోజులిచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ అందమైన ఔట్‌ఫిట్‌కు మరింత అందమైన చౌకర్ను జత చేసింది.
3
న్యూడ్ మేకప్ లుక్‌లో.. పింక్ లిప్ స్టిక్‌తో తన లుక్ సెట్ చేసుకుంది.
4
33 ఏళ్ల ఈ భామ ప్రస్తుతం జాకీ భగ్నానీ ప్రేమలో మునిగి తేలుతుంది.
5
ఈ ప్రేమ పక్షులు డిన్నర్ డేట్స్‌కు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
6
ఆదిపురుష్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన జాకీ భగ్నానీ.. హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.