Parineeti Chopra Photos : పింక్ డ్రెస్లో పప్పీలతో క్యూట్ ఫోజులిచ్చిన పరిణీతి చోప్రా
Geddam Vijaya Madhuri
Updated at:
21 Nov 2023 07:48 PM (IST)
1
పరిణీతి చోప్రా ఇన్స్టాగ్రామ్లో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పింక్ డ్రెస్లో పప్పీలతో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
3
పెళ్లి వేడుకలకు చెందిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. పింక్స్ అండ్ పప్పీలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
4
35 ఏళ్ల ఈ భామ.. తాజాగా రాఘవ చద్దాను పెళ్లి చేసుకుంది.
5
రాజకీయ నాయకులను పెళ్లి చేసుకోను అంటూనే.. ఎంపీని పెళ్లి చేసుకుంది.
6
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానంటూ ఈ భామ స్టేట్మెంట్ ఇచ్చింది.