Namrata Shirodkar Photos : ఫ్లోరల్ చిక్ లుక్‌లో నమ్రతా శిరోద్కర్
Geddam Vijaya Madhuri
Updated at:
21 Nov 2023 05:57 PM (IST)
1
నమ్రతా శిరోద్కర్ ఏజ్ పెరిగేకొద్ది బ్యూటీ కూడా పెరుగుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పింక్ కలర్ ఫ్లోరల్ డ్రెస్‌లో నమ్రతా చాలా క్యూట్‌గా కనిపించింది.
3
డ్రెస్‌కి తగ్గట్లు భారీ జుంకాలు, బొట్టుతో ఫ్యాషన్ వైబ్‌ని రెట్టింపు చేసింది.
4
పెళ్లికి ముందు సినిమాల్లో నటించిన నమ్రతా పెళ్లి తర్వాత అంజి సినిమాలో కనిపించి కనుమరుగైంది.
5
51 ఏళ్ల ఈ బ్యూటీ.. ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీ గోల్స్ సెట్ చేస్తుంది.
6
తన కన్నా వయసులో చిన్నవాడైన సూపర్ స్టార్ మహేశ్ బాబును 2005లో పెళ్లి చేసుకుంది.