Meenakshi Chaudhary: హలో మీనాక్షి చౌదరీ - సెయ్యమాకు కుర్రాళ్ల గుండె చోరీ
మీనాక్షి చౌదరీ.. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల గుండెకు గేలం వేసి మనసు దోచేసింది. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. మీనాక్షి ఇప్పుడు పెద్ద హీరోలతో కలిసి నటించే ఛాన్స్ కూడా కొట్టేస్తోంది. ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో మీనాక్షి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మీనాక్షి ఇప్పటికే మహేష్ బాబుకు జోడీగా ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్ పట్టుబట్టి మరీ ఈమెను హీరోయిన్‌గా తీసుకున్నారట. మరోవైపు దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న ‘లక్కీ భాస్కర్’ సినిమాలోనూ అవకాశం అందుకుంది ఈ చిన్నది. వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మట్కా’, విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి కాంబోలో వస్తున్న మరో మూవీలోనే ఆమె అవకాశం దక్కించుకుంది. కోలీవుడ్‌లోనూ అడుగు పెట్టిన మీనాక్షి, విజయ్ ఆంటోనీతో ‘కొలై’ సినిమాలో నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినట్టు టాక్. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది. తాజాగా మీనాక్షి చౌదరి పోస్ట్ చేసిన ఫొటోలను మీరూ చూసేయండి. - Image Credit: Meenakshi Chaudhary/Instagram
మీనాక్షి చౌదరీ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Meenakshi Chaudhary/Instagram