Exit Poll 2024
(Source: Poll of Polls)
Raha 1st Birthday Photos: కుమార్తె రాహా ఫస్ట్ బర్త్డే పిక్స్ షేర్ చేసిన అలియా
ABP Desam
Updated at:
07 Nov 2023 04:59 PM (IST)
1
అలియా భట్ - రణబీర్ కపూర్ కుమార్తె రాహాకు ఏడాది నిండింది. నవంబర్ 6న అలియా కుమార్తె పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది..
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హ్యాపీ బర్త్డే బేబీ టైగర్ అని పోస్ట్ పెట్టింది అలియా
3
అలియా,రణబీర్ కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడిగా గడిపారు
4
అయితే మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినట్టు పిక్స్ షేర్ చేశారు కానీ ఎక్కడా రాహా ఫేస్ మాత్రం చూపించలేదు..
5
కుమార్తె రాహా ఫస్ట్ బర్త్డే పిక్స్ షేర్ చేసిన అలియాభట్
6
కుమార్తె రాహా ఫస్ట్ బర్త్డే పిక్స్ షేర్ చేసిన అలియాభట్