Sara Tendulkar Photos : సచిన్ కూతురిగా కన్నా.. అలాగే ఎక్కువ ఫేమస్
ABP Desam
Updated at:
07 Nov 2023 02:34 PM (IST)
1
సారా టెండుల్కర్. ఈ పేరు సోషల్ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సచిన్ కుమార్తెగా క్రికెట్ అభిమానులకు ఈ బ్యూటీ సుపరిచితురాలు.
3
అయితే శుభమన్ గిల్ ద్వారానే ఈమె మరింత ఎక్కువగా ఫేమస్ అయింది.
4
గిల్‌తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది.
5
కానీ ఈ విషయంపై ఎవరూ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు.
6
అయితే గిల్ కంటే సారా పెద్దదనే విషయం ఎక్కువ మందికి తెలియదు.