Radhika Apte: పారిస్ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన 'లెజండ్' బ్యూటీ రాధికా ఆప్టే..మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెట్టేది ఎప్పుడో!
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ పై మెరిసింది లెజండ్ బ్యూటీ రాధికా ఆప్టే. రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల సునీత పాత్రలో నటించిన రాధికా.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలకృష్ణ-బోయపాటి మూవీ లెజెండ్ తో సూపర్ హిట్టందుకుంది. బాలయ్యతో లయన్ మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది. మరోవైపు తమిళ్ మూవీస్ లోనూ మెరిసింది.
'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్లో అడుగుపెట్టింది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో పాపులర్ అయిన దేవ్ పటేల్‌తో కలసి నటించింది. 2019లో వచ్చిన మూవీ అప్పట్లో భారత్ లో విడుదలకాలేదు. తాజాగా నెట్‌ప్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలలో విడుదలైంది.
ఈ సినిమాలో రాధికా ఆప్టే దుస్తుల్లేకుండా నటించిన కొన్ని సన్నివేశాలు ముందే లీక్ కావడంతో పెద్ద దుమారం రేగింది. ప్రపంచవ్యాప్తంగా 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రం బాగా వైరల్ అయింది.
రాధికా ఆప్టే (Image Credit:Radhika Apte/ Instagram)
రాధికా ఆప్టే (Image Credit:Radhika Apte/ Instagram)