✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mouni Roy: టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో మౌనీ రాయ్‌ హాట్‌ ట్రీట్‌ - దిశా పటానీ స్టన్నింగ్‌ లుక్‌

Sneha Latha   |  28 Jun 2024 09:14 PM (IST)
1

Mouni Roy Hot Look: హాట్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ ఆసక్తికర ఫోటోలు షేర్‌ చేసింది. టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది.

2

అక్కడి అందమంతా తడుముతూ.. అంటూ క్రేజ్‌ క్యాప్షన్‌ జోడించింది. తన ఫోటోలతో పాటు హీరోయిన్‌ దిశా పటానీ స్టన్నింగ్‌ లుక్‌ కూడా షేర్‌ చేసింది. కాగా మౌనీ రాయ్‌ దిశా పటానీ ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.

3

కాగా నాగిని సీరియల్‌తో టీవీ నటిగా పాపులరైన ఈ భామ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆఫర్స్‌ కొట్టేస్తుంది. నాగిని ఈ భామ అందం, గ్లామర్‌కు బుల్లితెర ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

4

ఈ సీరియల్‌ ఇతర భాషల్లోనూ డబ్‌ అవ్వడంతో నార్త్‌లోనే కాదు దక్షిణాదిలోనూ ఈ భామకు ఫ్యాన్‌ ఫాలోయింగ్ పెరిగిపోయింది.సీరియల్స్‌నే నటిస్తూనే ఏకంగా పాన్‌ ఇండియా ఆఫర్స్‌ కొట్టేసింది.

5

ప్రశాంత్‌-యష్‌ 'కేజీయఫ్‌' మూవీలో ఐటెం సాంగ్‌కు నటించిన ఆమె ఆ వెంటనే బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ పాన్‌ ఇండియా చిత్రం బ్రహ్మస్త్రలో ఆఫర్‌ అందుకుంది. ఈ చిత్రంలో విలన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Mouni Roy: టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో మౌనీ రాయ్‌ హాట్‌ ట్రీట్‌ - దిశా పటానీ స్టన్నింగ్‌ లుక్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.