Tripti Dimri: Animal హీరోయిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జనాలు - Bad Newz రిలీజ్ డేట్, ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా?
Bad Newz Release Date: విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న హిందీ సినిమా 'బ్యాడ్ న్యూజ్'. జూలై 19న థియేటర్లలో విడుదల కానుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBad Newz movie trailer released: ముంబైలో జరిగిన కార్యక్రమంలో 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో విక్కీ కౌశల్ కాకుండా, పంజాబీ హీరో Ammy Virk మరొక హీరో రోల్ చేశారు.
'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రితో సెల్ఫీల కోసం, ఆమె ఆటోగ్రాఫ్స్ కోసం జనాల కోసం ఎగబడ్డారు. ఆ ఫోటోలు ఇవి!
'బ్యాడ్ న్యూజ్' సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ పతాకం మీద ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన కూడా సందడి చేశారు.
Bad Newz Digital Streaming Platform: 'బ్యాడ్ న్యూజ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ (ఓటీటీ హక్కులను) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫార్మ్ సంస్థ సొంతం చేసుకుంది. అమెజాన్ సమర్పణలో సినిమా విడుదల కానుంది.
'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రేక్షకులతో, మీడియా ప్రతినిధులతో సెల్ఫీ తీసుకుంటున్న తృప్తి దిమ్రి.