Raashi khanna Phots: అందమైన లోకం..అందులోన నువ్వు అద్భుతం..రాశీ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్ల రియాక్షన్
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఆ తర్వాత ‘జిల్’, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతి రోజూ పండుగే సహా పలు మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ మధ్య నాజూగ్గా మారిన రాశీఖన్నా ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. (Image Credit: raashiikhanna instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం తెలుగులో గోపీచంద్ మారుతి కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రంతో పాటు నాగచైతన్య విక్రమ్ కుమార్ 'థాంక్యూ'లో నటిస్తోంది. (Image Credit: raashiikhanna instagram)
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ల్లోను అదరగొడుతోంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్లో నటిస్తుండగా.. తాజాగా మరో వెబ్ సిరీస్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలుగులో ప్రసారం కానున్న సోనీ లివ్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్కు సూర్య వంగల దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఓ మిస్టరీ డ్రామాగా వస్తున్న ఈ వెబ్ సిరీస్లో రాశీ ఖన్నా డిటెక్టివ్ పాత్ర పోషించనుందట. (Image Credit: raashiikhanna instagram)
రాశీ ఖన్నా Image Credit: raashiikhanna instagram