✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్ ఎన్నికలు 2025

(243/243)
204
NDA
33
MGB
06
OTH
(Source:  ECI | ABP NEWS)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Priyanka Chopra : కూతురు ముందే లిప్​కిస్ పెట్టుకున్న ప్రియాంక, నిక్​జోనస్.. క్యూట్​గా కళ్లు మూసుకున్న మాల్టీ మేరి

Priyanka Chopra : కూతురు ముందే లిప్​కిస్ పెట్టుకున్న ప్రియాంక, నిక్​జోనస్.. క్యూట్​గా కళ్లు మూసుకున్న మాల్టీ మేరి

Geddam Vijaya Madhuri Updated at: 18 Sep 2024 06:28 AM (IST)
1

ప్రియాంక చోప్రా తన స్పీచ్​లతో ఎందరినో ఇన్​స్పైయిర్ చేస్తుంది. అలాగే తన ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లు కూడా మ్యానిఫెస్ట్ చేసేలా ఉంటాయి. (Images Source : Instagram/Priyanka Chopra)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

వాటిని చూసిన వారు తమ లైఫ్ కూడా ఇలా ఉండాలనుకునే రేంజ్​లో ఆమె పోస్టులు ఉంటాయి. ముఖ్యంగా భర్త నిక్ జోనస్​తో కలిసి దిగిన ఫోటోలకు ఉండే క్రేజ్ వేరుగా ఉంటుంది. (Images Source : Instagram/Priyanka Chopra)

3

తాజాగా లండన్​లో నిక్ జోనస్ తన బ్రదర్స్​తో కలిసి ఓ కాన్సర్ట్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక పోస్ట్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. (Images Source : Instagram/Priyanka Chopra)

Continues below advertisement
4

To be back here watching my husband and his brothers perform with my daughter, family and friends is such a full circle అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇస్తూ ప్రియాంక పోస్ట్​ పెట్టింది. ఈ కాన్సర్ట్​లో మాల్టీ మేరి కూడా పర్​ఫార్మెన్స్ ఇచ్చింది. (Images Source : Instagram/Priyanka Chopra)

5

24 ఏళ్ల క్రితం తాను మిస్ వరల్డ్​ గెలిచినప్పటి విషయాలు షేర్ చేసుకుంటూ.. ప్రస్తుతం జరిగినా కాన్సర్ట్​ని లింక్ చేసింది ప్రియాంక. Life has been good. Gratitude. 🙏🏽🧿❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Priyanka Chopra)

6

ప్రియాంక వయసులో తన కన్న చిన్నవాడైన నిక్ జోనస్​ను 2018లో పెళ్లి చేసుకుంది. 2022లో వీరికి సరోగసి ద్వారా మాల్టీ మేరి పుట్టింది. (Images Source : Instagram/Priyanka Chopra)

7

అప్పటి నుంచి వీరు ఎక్కడికి వెళ్లిన పాపని ఎత్తుకుని మరీ వారితోనే తీసుకెళ్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రియాంక మాల్టీని ఎత్తుకోగ.. నిక్​ ప్రియాంకను కిస్ చేస్తాడు. వారిని చూసి మాల్టీ క్యూట్​గా కళ్లుమూసుకున్న పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(Images Source : Instagram/Priyanka Chopra)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.