In Pics: 5 ఏళ్ల తర్వాత సోదరుడికి రాఖీ కట్టిన ప్రియాంక చోప్రా... ఫొటోలు వైరల్
బాలీవుడ్ దేశీ గర్ల్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ఆదివారం తన సోదరుడు సిద్ధార్థ చోప్రా, తల్లి మధుతో కలిసి రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోదరుడు సిద్ధార్థకి రాఖీ కట్టిన ఫొటోలను ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 5 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ కోసం మొదటి సారి కలిశాం. లవ్ యూ లిటిల్ బ్రదర్ అంటూ ఫొటోలు షేర్ చేసింది.
తెలుపు రంగు కప్పు పట్టుకుని ఉన్న ఫొటోని ప్రియాంక పోస్టు చేసింది. ఇది తమ్ముడు సిద్ధార్థ ఇచ్చిన రాఖీ గిఫ్ట్‌గా తెలుస్తుంది.
తల్లి మధు చోప్రా, తమ్ముడు సిద్ధార్థతో ప్రియాంక చోప్రా.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా లండన్‌లో ఉంది. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తోన్న‘సిట్డెల్’సినిమా కోసం గ్లోబల్ స్టార్ లండన్ ట్రిప్పులో ఉంది.
టెక్ట్స్ ఫర్ యు, మ్యాట్రిక్స్ 4 సినిమాల్లో కూడా ప్రియాంక చోప్రా నటిస్తోంది.
అలాగే అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక కలిసి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘జీ లే జరా’ సినిమాలో నటిస్తున్నారు.