Ind vs Eng 3rd Test Pics: మూడో టెస్టు కోసం లీడ్స్‌లో టీమిండియా ప్రాక్టీస్... ఫొటోలు షేర్ చేసిన BCCI
ABP Desam
Updated at:
23 Aug 2021 12:34 PM (IST)
1
ఆతిథ్య ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం టీమిండియా లీడ్స్ చేరుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లీడ్స్‌లోని హెడ్లింగీ మైదానంలో ఆదివారం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
3
ఇందుకు సంబంధించిన ఫొటోలను BCCI ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
4
ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ
5
బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా
6
ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న రవిచంద్రన్ అశ్విన్. మొదటి రెండు టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ మూడో టెస్టులో ఆడతాడని సమాచారం.
7
ప్రాక్టీస్ సెషన్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్
8
ఇరు జట్ల మధ్య తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అయిన సంగతి తెలిసిందే.
9
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ సేన 151 పరుగుల తేడాతో విజయం సాధించింది.