Priya Mani : ఫిల్మ్‌ఫేర్ కోసం లుక్స్‌నే మార్చేసిన ప్రియమణి.. నలభైల్లో కూడా స్టన్నింగ్గానే ఉంది
గ్లామర్ డోస్‌ను సెకండ్ ఇన్నింగ్స్‌లో తగ్గించింది ప్రియమణి. కానీ ఈ సారి ఫిల్మ్‌ఫేర్ కోసం కాస్త గ్లామర్ డోస్‌ను పెంచింది. (Images Source : Instagram/Priya Mani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appథై స్పిల్ట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా ముస్తాబై 69 శోభా ఫిల్మ్‌ఫేర్ ఫెస్టివల్‌కు హాజరైంది. గోల్డెన్ కలర్ థీమ్‌లో ఈ భామ అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Priya Mani)
ముత్యాలతో కూడిన బ్యాంగిల్, రింగ్స్ సెట్‌తో తన లుక్‌ని మరింత ట్రెండీగా మార్చింది. హెయిర్‌ని డ్రెస్‌కి తగ్గట్లు మొత్తం వెనక్కి దువ్వి.. అక్కడ కొప్పు వేసుకుంది.(Images Source : Instagram/Priya Mani)
మిక్స్డ్ కలర్స్ ఐషాడో.. కాంటౌర్ చీక్స్, న్యూడ్ మేకప్ లుక్‌లో ప్రియమణి అందంగా కనిపించింది. ఫిల్మ్‌ఫేర్‌కి ఈవెంట్లో పాల్గొని అక్కడ ఈ భామ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Priya Mani)
ప్రియమణి కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలు చేసింది. నటిగా మంచి గుర్తింపుతో పాటు పలు అవార్డులు దక్కించుకుంది. ఈమె నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.(Images Source : Instagram/Priya Mani)
అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆచీ తూచీ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటూ.. తనదైన మార్క్‌తో మంచి విజయాలు అందుకుంటుంది. తన క్యారెక్టర్‌కు ప్రాధన్యమున్న కథలు ఎంచుకుని కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Priya Mani)