Madonna Sebastian: మల్లె పూల అందం మడోన్నా సొంతం
ABP Desam
Updated at:
02 Sep 2022 11:51 AM (IST)
1
ఎవరి కోసమో మడోన్నా ఎదురు చూపులు. Image Credit: Madonna Sebastian/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మలయాళ 'ప్రేమమ్' సినిమాతో పాపులర్ అయిన నటి మడోనా సెబాస్టియన్ తెలుగులో అదే మూవీ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Madonna Sebastian/ Instagram
3
అ తర్వాత తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా మారిపోయింది. Image Credit: Madonna Sebastian/ Instagram
4
ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించి మెప్పించింది. Image Credit: Madonna Sebastian/ Instagram
5
బొద్దుగా ముద్దుగా ఉంటూ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. Image Credit: Madonna Sebastian/ Instagram
6
సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image Credit: Madonna Sebastian/ Instagram