Prakash Raj : కుటుంబాన్ని ఆదుకున్న విలక్షణ నటుడు.. ఉపాధిగా జేసీబీని అందించారు..
ABP Desam
Updated at:
13 Sep 2021 10:23 PM (IST)
1
(Credit : Social Media) కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారు ప్రకాష్ రాజ్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Credit : Social Media) తాజాగా కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి జేసీబీని అందించి.. ఆ కుటుంబ కష్టాన్ని తీర్చేశారు.
3
(Credit : Social Media) మైసూర్‌లోని శ్రీరంగపట్నకు చెందిన ఓ ఫ్యామిలీకి ఉపాధి కల్పించేందుకు ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఓ జేసీబీని అందించారు.
4
(Credit : Social Media) ఒకరి జీవితంలో వెలుగును నింపేందుకు.. మనం సంపాదించింది తిరిగి ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.