Pragya Jaiswal : బికినీలో హాట్ ఫోటోషూట్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. న్యూడ్ మేకప్ లుక్‌లో అదిరిపోయిందిగా
ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను బికినీలో చేసింది. పింక్ కలర్ బాడీ సూట్లో.. న్యూడ్ మేకప్ లుక్‌తో ప్రగ్యా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్ లుక్‌లో.. ప్రగ్యా చాలా స్టైలిష్‌గా కనిపించింది. బెడ్రూమ్లో ఈ ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
CosmopolitanIndia కోసం ప్రగ్యా ఈ ఫోటోషూట్ చేసింది. The actress who has quite the fan-following on social media is giving effortless chic in this look! అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోలను షేర్ చేశారు.(Images Source : Instagram/Pragya Jaiswal)
Jaiswal looks radiant in this millennial pink bodysuit, earthy makeup, and natural waves. అంటూ ఈ ఫోటోలకు cosmoindia క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
It's amezing Beauty in the world.. you are cutest girl ❤️❤️ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు.(Images Source : Instagram/Pragya Jaiswal)
ప్రగ్యా తెలుగులో హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. కంచె సినిమాలో సీతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బోయపాటి సినిమాల్లో కనిపించింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
ప్రస్తుతం హిందీలో కూడా సినిమాలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తుంది. ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.(Images Source : Instagram/Pragya Jaiswal)