Peddakapu Pragati Srivastava Photos: పూజా హెగ్డే సిస్టర్ లా ఉన్న ఈ బ్యూటీనే టాలీవుడ్ లో కాబోయే స్టార్ హీరోయిన్!
ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ 'మనుచరిత్ర' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శివ కందకూరి హీరోగా వచ్చిన ఈ మూవీలో ప్రగతి నటను మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పెదకాపు 1 లో ఛాన్స్ అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా లంగాఓణీలో ముచ్చటగా మురిపించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ 'మనుచరిత్ర' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శివ కందకూరి హీరోగా వచ్చిన ఈ మూవీలో ప్రగతి నటను మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పెదకాపు 1 లో ఛాన్స్ అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా లంగాఓణీలో ముచ్చటగా మురిపించింది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి..ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి షేర్ చేసిన ఫొటోస్ చూసిన నెటిజన్లు సేమ్ టు సేమ్ పూజా హెగ్డేలా ఉందంటున్నారు. అమ్మడి లుక్ , ప్రస్తుతం వస్తున్న ఆఫర్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతుందంటున్నారు...
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)