Shivathmika Rajasekhar: శివాత్మిక మిర్రర్ సెల్ఫీలు - మేకప్ లేకున్నా మగాళ్ల మనసు దోచేలా...
Shivathmika Rajashekar Latest Pics: 'దొరసాని'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన స్టార్ కిడ్ శివాత్మిక. రాజశేఖర్, జీవిత దంపతుల రెండో కుమార్తె. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్లు మేకప్ వేసుకుంటే బావుంటారని, వాళ్ళను మేకప్ లేకుండా చూడలేమని కొందరు కామెంట్లు చేస్తారు. కానీ మేకప్ లేకుండా కూడా తాను బావుంటానని శివాత్మిక చెబుతున్నట్టు ఉంది సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
శివాత్మిక రాజశేఖర్ లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన సెల్ఫీలు ఇవి. జిమ్, వర్కవుట్స్ అంటే ఆవిడ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవాళ ఈ డ్రస్ లో ఆవిడ జిమ్ కి వెళ్లారు. మిర్రర్ సెల్ఫీలు తీసుకుని షేర్ చేశారు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
వర్కవుట్స్ చేయడానికి మేకప్ వేసుకుని వెళ్లే హీరోయిన్లు తక్కువ మంది. మేకప్ లేకుండా మెజారిటీ హీరోయిన్లు వెళతారు. అందులో శివాత్మిక ఒకరు. ఆవిడ ఈ డ్రస్ లో మేకప్ లేకుండా బావున్నారని ఆడియన్స్ అంటున్నారు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
'దొరసాని' తర్వాత శివాత్మిక రాజశేఖర్ తమిళంలో సినిమాలు చేశారు. తెలుగులో 'పంచతంత్రం', కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' వంటి సినిమాలు చేశారు.(Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
ప్రస్తుతం శివాత్మిక కొన్ని కథలు వింటున్నారట. త్వరలో కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. శివాత్మిక అక్క శివాని వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
శివాత్మికా రాజశేఖర్ జిమ్ / వర్కవుట్ సెల్ఫీలు... ప్రజెంట్ సోషల్ మీడియాలో అవుతున్నాయి. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)