Unstoppable with NBK : బాలకృష్ణతో రణబీర్, రష్మిక సందడి - 'అన్స్టాపబుల్' షూటింగ్లో ఎక్స్క్లూజివ్ ఫోటోలు
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్స్టాపబుల్'. ఆల్రెడీ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ చేస్తున్నారు. అందులో లేటెస్ట్ ఎపిసోడ్ స్టిల్స్ ఇవి. (Image Courtesy : Aha OTT)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'అన్స్టాపబుల్' లిమిటెడ్ ఎడిషన్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా సందడి చేశారు. వాళ్లిద్దరూ జంటగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా 'యానిమల్'. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం 'అన్స్టాపబుల్' షోలో చిత్ర బృందం సందడి చేసింది. ఆ ఎపిసోడ్ షూటింగ్ చేసినప్పటి ఫోటోలు ఇవి. (Image Courtesy : Aha OTT)
'అన్స్టాపబుల్' స్టేజి మీద నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Image Courtesy : Aha OTT)
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో హీరో హీరోయిన్లు రష్మిక, రణబీర్ (Image Courtesy : Aha OTT)
'భగవంత్ కేసరి' విడుదలకు ముందు 'అన్స్టాపబుల్'లో ఆ చిత్ర బృందం సందడి చేసింది. (Image Courtesy : Aha OTT)
'అన్స్టాపబుల్' షోలో బాలకృష్ణ (Image Courtesy : Aha OTT)