Shilpa Manjunath : నయా పాలరాతి శిల్పంలా ఫోజులు - తెలుగులో బిజీ కావాలని ప్రయత్నాలు
శిల్పా మంజునాథ్... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్త. కానీ, కన్నడ & తమిళ ప్రేక్షకులకు కాదు. ఆమె కన్నడ అమ్మాయి. గోల్డెన్ స్టార్ గణేష్ 'ముంగారు మలే 2'తో కన్నడ చిత్రసీమకు... విజయ్ ఆంటోనీ 'యమన్'తో తమిళ చిత్రసీమకు కథానాయికగా పరిచయం అయ్యారు. (Image Courtesy : Shilpa Manjunath)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం తెలుగులో 'హైడ్ అండ్ సీక్' సినిమా చేస్తున్నారు శిల్పా మంజునాథ్.(Image Courtesy : Shilpa Manjunath)
కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన శిల్పా మంజునాథ్... ఇప్పుడు తెలుగులో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. (Image Courtesy : Shilpa Manjunath)
శిల్పా మంజునాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Shilpa Manjunath)
శిల్పా మంజునాథ్ (Image Courtesy : Shilpa Manjunath)
శిల్పా మంజునాథ్ (Image Courtesy : Shilpa Manjunath)
శిల్పా మంజునాథ్ (Image Courtesy : Shilpa Manjunath)