Ayesha Khan Photos: ఒక్క సినిమాతోనే ట్రెండింగ్లోకి అయోషా ఖాన్ - 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?
Om Bheem Bush Herine Ayesha Khan Photos: నిన్న రిలీజ్ అయిన శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్' చిత్రం ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుల్ అవుట్ అండ్ కామెడీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా హీరోయిన్ అయోషా ఖాన్ పేరు కూడా మారుమోగుతుంది.
ప్రస్తుతం కుర్రకారు మొత్తం ఈమే పేరునే జపం చేస్తున్నారు. గతంలో హిందీ బిగ్బాస్లో అలరించిన అయోషా 'ఓం భీమ్ బుష్'తో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ చిత్రంలోనే ఆమె అందం, అభినయానికి అంతా ఫిదా అయ్యారు. బిగ్బాస్లో హౌజ్ అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న అయోషా ఈ చిత్రంలో సైలెంట్ పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె అభినయానికి యూత్ ఫిదా అయ్యింది.
దీంతో అంతా అయోషా పేరునే కలవరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రెండింగ్లోకి వచ్చింది. హీరోయిన్ కంటే ముందు అయేషా సోషల్ మీడియా స్టార్ అనే విషయం తెలిసిందే.
దీంతో అంతా అయోషా పేరునే కలవరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రెండింగ్లోకి వచ్చింది. హీరోయిన్ కంటే ముందు అయేషా సోషల్ మీడియా స్టార్ అనే విషయం తెలిసిందే.
ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఆరంగేట్రం చేసింది. సినిమాతో తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో హోయలుపోతూ ఈ బ్యూటీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.