✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Niharika Konidela: చీరలో ఎంత బావున్నారు మేడం..డిప్యూటీ సీఎం తాలూక కదా ఇలా నిండుగా కనిపించండి అంటున్న ఫ్యాన్స్!

Niharika Konidela: చీరలో ఎంత బావున్నారు మేడం..డిప్యూటీ సీఎం తాలూక కదా ఇలా నిండుగా కనిపించండి అంటున్న ఫ్యాన్స్!

RAMA Updated at: 10 Aug 2024 09:09 AM (IST)
1

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీకి దర్శకుడిగా వచ్చిన సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న నిహారిక ట్రెడిషనల్ డ్రెస్ లో తళుక్కుమంది

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు నిర్మించి ఓటీటీల్లో విడుదల చేసిన నిహారికకు థియేట్రికల్ రిలీజ్, సినిమా ప్రొడ్యూస్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. కమిటీ కుర్రోళ్లు మూవీలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించారు.

3

కమిటీ కుర్రోళ్లు మూవీపై మంచి టాక్ వచ్చింది. ఓ సినిమాగాకాకుండా... ఆ ఊరి ప్రజలుగా భావించి చూస్తే బాగా కనెక్ట్ అవుతారన్నది టాక్. పోన్లు లేనిరోజుల్లో పిల్లలు ఎంత హ్యాపీగా ఉండేవారో చక్కగా ఆవిష్కరించాడుదర్శకుడు యదువంశీ

Continues below advertisement
4

ఈ మూవీ సక్సెస్ కావడంతో ఇక సిల్వర్ స్క్రీన్ పై నిర్మాతగా నిహారిక జోరు కొనసాగనుంది... పైగా ఈ మూవీలో ఖర్చుకి అస్సలు ఎక్కడా రాజీపడలేదని విజువల్ క్వాలిటీ చూస్తుంటే అర్థమవుతోందంటున్నారు

5

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)

6

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)

7

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.