ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన నిహారిక.. వరుణ్ ఏమి కామెంట్ చేశాడంటే?
ABP Desam
Updated at:
09 Nov 2023 03:41 PM (IST)
1
మెగా డాటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిహారిక.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నాగబాబు కూతురిగానే కాకుండా.. యాంకర్‌గా, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంది.
3
తాజాగా వరుణ్ లావణ్య పెళ్లిలో తెగ సందడి చేసింది.
4
ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ నిహా పాప సోషల్ మీడియాలో అభిమానులతో ఫోటోలు షేర్ చేసుకుంటుంది.
5
తన చెల్లిలి ఫోటోలకు వరుణ్ తేజ్ హార్ట్ సింబల్‌తో కామెంట్ చేశారు.