Gangs of Godavari Neha Shetty Photos : ప్రపంచంలో ఉన్న పోరగాళ్లంతా ఆమెనే చూస్తారు..రాధిక అక్క చీరకడితే అట్లుంటది మరి!
మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నేహా శెట్టి డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె పేరు నేహాశెట్టి నుంచి రాధికగా మారిపోయింది.. అంతలా యూత్ కి కనెక్టైంది టిల్లు బ్యూటీ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా ఆమె విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ..లేటెస్ట్ గా ఓటీటీలోనూ రిలీజైంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం బాగానే రాబట్టింది
టిల్లు క్యూబ్ లోనూ నేహా శెట్టి ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి...
వరుస సినిమాలతో బిజీగాఉన్న నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువగా శారీకట్టిన పిక్స్ షేర్ చేస్తుంటుంది నేహా. లేటెస్ట్ గా గ్రీన్ శారీలో మెరిసిపోతున్న పిక్స్ షేర్ చేసింది....
నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)
నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)
నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)