Nayanatara Kids: ఇద్దరు కొడుకులతో ఓనమ్ పండుగ వేడుకలు మొదలుపెట్టేసిన నయనతార
ABP Desam
Updated at:
27 Aug 2023 03:15 PM (IST)
1
నయనతార ముద్దుల బిడ్డలు ఉయిర్, ఉల్గమ్. గతేడాది అక్టోబర్ లో వీరు సరోగసీ ద్వారా జన్మించారు. వీరిద్దరికీ ఇప్పుడు పది నెలల వయసు. -Image credit: Wikkiofficial/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇద్దరు పిల్లలకి ఇప్పుడు పదినెలల వయసు. త్వరలనే వారు మొదటి పుట్టినరోజు నిర్వహించుకోబోతున్నారు. -Image credit: Wikkiofficial/Instagram
3
ఓనమ్ పండుగ వేడుకలు నయనతార ఇంట్లో అప్పుడు మొదలైపోాయాయి. -Image credit: Wikkiofficial/Instagram
4
నయనతార దంపతుల ఫోటోలు -Image credit: Wikkiofficial/Instagram
5
నయనతార దంపతుల ఫోటోలు -Image credit: Wikkiofficial/Instagram