Nabha Natesh :ఇస్మార్ట్ బ్యూటీ స్టన్నింగ్ లుక్.. 'డార్లింగ్' తో నభా ఈజ్ బ్యాక్ అనిపించుకుంటుందా!
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది నభా నటేష్. ఇక తిరుగులేదు అనుకునే సమయంలో బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ డార్లింగ్, స్వయంభు మూవీస్ తో లక్ చెక్ చేసుకునేందుకు సిద్ధమైంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడార్లింగ్ మూవీలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉన్న యువతిగా నటిస్తోంది నభా. ప్రియదర్శి కథల ఎంపిక కూడా విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ మూవీ సక్సెస్ అవడం పక్కా అని ఫిక్సైపోయారంతా... ఈ మూవీకోసం వర్క్ షాప్ లకు హాజరై ట్రైనింగ్ కూడా తీసుకుందట నభా...
రీఎంట్రీలో ఫస్ట్ మూవీతో మంచి హిట్ కొట్టాలని భావిస్తోన్న నభా నటేష్..నిఖిల్ తో స్వయంభూ మూవీలో కూడా నటిస్తోంది. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రిన్సెస్ రోల్ లో కనిపించనుంది.
నన్నుదోచుకుందువటే మూవీతో ఎంట్రీ ఇచ్చిన నభా..ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా పెద్దగా క్లిక్కవలేదు. రామ్-పూరీ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్లీ పడలేదు...
నభా నటేష్ (Image credit: Instagram)