Nabha Natesh: అవకాశాలకోసం ఎదురుచూస్తున్న కన్నడ సోయగం
'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కన్నడ సోయగం నభా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవకాశాలు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్ల పాటూ బ్రేక్ తీసుకుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరోడ్డు ప్రమాదం అనేక అవకాశాలను దూరం చేసిందన్న నభా..ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం కదా అని సర్దిచెప్పుకుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రవితేజతో డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. నితిన్ హిందీ రీమేక్ మ్యాస్ట్రో తో మంచి మార్కులే సంపాదించుకుంది
నభా నటేష్ అందమైన ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
నభా నటేష్ అందమైన ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagramనభా నటేష్ అందమైన ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
నభా నటేష్ అందమైన ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
నభా నటేష్ అందమైన ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
నభా నటేష్ అందమైన ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram