✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Das Ka Dhamki Movie : బాలకృష్ణ బ్లెస్సింగ్స్ తీసుకున్న విశ్వక్ సేన్

ABP Desam   |  16 Mar 2023 08:44 AM (IST)
1

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'దాస్ కా ధమ్కీ' సినిమా హీరో విశ్వక్ సేన్, చిత్ర బృందానికి బ్లెస్సింగ్స్ అందజేశారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగాప్రచార కార్యక్రమాల నిమిత్తం ఏపీ వెళ్లిన విశ్వక్ సేన్... విజయవాడలో బాలకృష్ణను కలిశారు. (Image Courtesy : Vishwak Sen Instagram)

2

ఇంతకు ముందు 'దాస్ కా ధమ్కీ' ప్రెస్ మీట్ కు బాలకృష్ణ వచ్చారు. సినిమా ఫస్ట్ ట్రైలర్ ఆయన విడుదల చేశారు. (Image Courtesy : Vishwak Sen Instagram)

3

'వీర సింహా రెడ్డి' సక్సెస్ పార్టీకి విశ్వక్ సేన్ వెళ్లారు. బాలకృష్ణది మంచి మనసు అని కొనియాడారు. (Image Courtesy : Vishwak Sen Instagram)

4

'దాస్ కా ధమ్కీ' సినిమాలో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించారు. 'పాగల్' తర్వాత వాళ్లిద్దరూ నటించిన చిత్రమిది. (Image Courtesy : Vishwak Sen Instagram)

5

'దాస్ కా ధమ్కీ' సినిమాలో విశ్వక్ సేన్(Image Courtesy : Vishwak Sen Instagram)

6

'దాస్ కా ధమ్కీ' సినిమాలో విశ్వక్ సేన్ (Image Courtesy : Vishwak Sen Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Das Ka Dhamki Movie : బాలకృష్ణ బ్లెస్సింగ్స్ తీసుకున్న విశ్వక్ సేన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.