తెల్లని చీరలో, హాట్ లుక్స్‌తో నాగిని ఫోజులు
ABP Desam
Updated at:
29 Oct 2023 07:58 AM (IST)
1
మౌనీ రాయ్ తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈమె సినిమాలు ఎన్ని చేసినా.. నాగినిగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది.
3
కేజీఎఫ్, బ్రహ్మాస్త వంటి సినిమాల్లో మెరిసి సినీప్రేక్షకులకు సైతం దగ్గరైంది.
4
తాజాగా ఈ భామ వైట్ శారీలో ఫోటోషూట్ చేసింది.
5
స్మోకి లుక్‌తో ఫోజులిచ్చి.. వాటిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.