Mouni Roy: పెయింటింగ్ అనుకుంటున్నారా? కానే కాదు ‘నాగిని’ బ్యూటీ మౌనీ రాయ్ హాఫ్ శారీ స్టిల్స్!
అచ్చు ఎవరో పెయింటింగ్ వేసినట్టుగా అందంగా ఉన్న ఈ ఫోటోల్లో ఉన్నది బాలీవుడ్ నటి మౌని రాయ్. - Images Credit: Mouni Roy/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App'బ్రహ్మస్త్ర’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌని రాయ్ సినిమాల్లోకి రాకముందు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పని చేసింది. - Images Credit: Mouni Roy/Instagram
హిందీ సీరియల్స్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన మౌని రాయ్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. - Images Credit: Mouni Roy/Instagram
‘క్యోంకీ సాస్ బీ కభీ బహూ థీ’ సీరియల్ తో మౌనీ బుల్లితెరపై అడుగుపెట్టింది. - Images Credit: Mouni Roy/Instagram
'దేవ దేవ మహదేవ్’ సీరియల్ లో 'సతి' పాత్రలోనీ తన నటనకు గాను ప్రశంసలు అందుకుంది. - Images Credit: Mouni Roy/Instagram
'నాగిన్', 'నాగిన్-2' సీరియళ్లతో యూత్ లోని మంచి క్రేజ్ సంపాదించుకుంది మౌని రాయ్. - Images Credit: Mouni Roy/Instagram
'నాగిన్' సీరియల్ తరువాత అత్యంత రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా వార్తల్లో నిలిచిన మౌని రాయ్. - Images Credit: Mouni Roy/Instagram
తన నటనకు గాను టెలివిజన్ అవార్డ్స్, గోల్డ్ అవార్డ్స్ ను అందుకుంది. - Images Credit: Mouni Roy/Instagram
'హీరో హిట్లర్ ఇన్ లవ్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అరంగేట్రం చేసింది. - Images Credit: Mouni Roy/Instagram
తరువాత అక్షయ్ కుమార్ సరసన 'గోల్డ్' సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది మౌని రాయ్. - Images Credit: Mouni Roy/Instagram
ఇటీవలె ‘ఫకీరాన్’ పాటతో సందడి చేసిన మౌని రాయ్ 'ది వర్జిన్ ట్రీ’ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. - Images Credit: Mouni Roy/Instagram
మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Mouni Roy/Instagram
మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Mouni Roy/Instagram
మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Mouni Roy/Instagram
మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Mouni Roy/Instagram