Meenakshi Chaudhary: చూపులతోనే కుర్రాళ్ల మతిపోగొట్టేస్తావా ఏంటి మీనాక్షి
సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది మీనాక్షి చౌదరి. Images Credit: Meenakshi Chaudhary/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టార్ హీరోల సరసన వరుస పెట్టి సినిమా ఆఫర్లు దక్కించుకుని హాట్ హీరోయిన్ అయ్యింది. Images Credit: Meenakshi Chaudhary/ Instagram
మహేష్ బాబు కు జోడీగా ‘గుంటూరు కారం’ సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది మీనాక్షి చౌదరి. Images Credit: Meenakshi Chaudhary/ Instagram
దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న ‘లక్కీ భాస్కర్’ సినిమాలోనూ అవకాశం అందుకుంది. Images Credit: Meenakshi Chaudhary/ Instagram
వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మట్కా’, విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి కాంబోలో వస్తున్న మరో మూవీలోనే ఆమె అవకాశం దక్కించుకుంది. Images Credit: Meenakshi Chaudhary/ Instagram
కోలీవుడ్ లోకి అడుగు పెట్టిన మీనాక్షి, విజయ్ ఆంటోనీతో కలిసి ‘కొలై’ సినిమాలో నటించింది. Images Credit: Meenakshi Chaudhary/ Instagram