Mithila Palkar in Red Saree : ఈ మరాఠీ బొమ్మ మల్టీ టాలెంటెడ్.. రెడ్శారీలో క్యూట్‌గా నవ్వేస్తున్న మిథిలా పాల్కర్
Geddam Vijaya Madhuri
Updated at:
14 Nov 2023 08:13 AM (IST)
1
మిథిలా పాల్కర్. వెబ్‌సిరీస్‌లు చూసే ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లిటిల్ థింగ్స్‌లో కావ్యగా ఆమె దేశమంతా గుర్తింపు తెచ్చుకుంది.
3
తెలుగులో ఓరి దేవుడాలో పొట్టి న్యూడిల్స్గా ప్రేక్షకులకు దగ్గరైంది.
4
ఈ భామ దీపావళికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
5
రెడ్ శారీలో.. మ్యాచింగ్ జ్యూవెలరీతో చాలా సింపుల్, ఎలిగెంట్‌గా కనిపించింది.
6
30 ఏళ్ల ఈ క్యూట్ భామ.. అందంగా కనిపించడం, నటించడమే కాదు.. పాటలు, డ్యాన్స్ కూడా అదరగొడుతుంది.