Mehreen Kaur Pirzada Photos: హనీ హాట్ అవతార్
ఎఫ్-3 మూవీతో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పంజాబీ సుందరి మెహరీన్. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్‌రావిపూడి దర్శకుడు. ఎఫ్ 2కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ మల్టీస్టారర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది మెహరీన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅరవింద్‌కుమార్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతోన్న ‘స్పార్క్’ మూవీలో విక్రాంత్ సరసన ఛాన్స్ కొట్టేసింది మెహరీన్. కన్నడలోనూ ఓ ప్రాజెక్ట కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్.తెలుగుతో పాటు హిందీ, తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంది. మొదట్లో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు నాజూగ్గా మారింది.
మెహ్రీన్ కౌర్ పిర్జాదా
మెహ్రీన్ కౌర్ పిర్జాదా
మెహ్రీన్ కౌర్ పిర్జాదా
మెహ్రీన్ కౌర్ పిర్జాదా
మెహ్రీన్ కౌర్ పిర్జాదా
మెహ్రీన్ కౌర్ పిర్జాదా