Anu Emmanuel Photos: ''ప్రేమ కాదంట'' - మరి ఎందుకీ మైమరపు
అందం, ప్రతిభ ఉండి కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది అను ఇమ్మాన్యుయేల్. మెగా హీరోలతో వరసగా '' నా పేరు సూర్య'', ''అజ్ఞాతవాసి'' లో నటించినా అవి సక్సెస్ కాకపోవడంతో నిరాశకు గురైంది. ఈ మధ్యకాలంలో ` ఆర్.ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన `మహా సముద్రం`, `అల్లుడు అదుర్స్` సినిమాల్లో నటించినా అవికూడా విజయాన్నందించలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా అను ఇమ్మాన్యుయేల్ షేర్ చేసిన ఫొటోస్ చూస్తుంటే అమ్మడిలో ఏదో మార్పు కనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. ఈ డ్రెస్సులో అను సో క్యూట్ అని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన ''ప్రేమకాదంట'' సినిమాలో నటిస్తోంది. లివిన్ రిలేషన్ షిప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీకావడంతో యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది ఈ హిట్టుతో దూసుకుపోతా అని ఆశపడుతోంది.
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)