Meenakshi Chaudhary : అడవిశేష్ హీరోయిన్ చబ్బీగా మారిపోయిందిగా.. మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు చూస్తే గుర్తుపెట్టడం కష్టమే
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు మీనాక్షి చౌదరి. ఈ భామ తెలుగులో పలు సినిమాలతో తెలుగువారికి బాగా దగ్గరైంది. (Images Source : Instagram/meenakshi chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటిలో మీనాక్షి చబ్బీగా కనిపించింది. (Images Source : Instagram/meenakshi chaudhary)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. Always ready for pictures with a smile no matter what time or workcall 😌🕺🏽 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/meenakshi chaudhary)
ఫోటోలకు ఎప్పుడూ నవ్వుతూ ఫోజులివ్వమని క్యాప్షన్‌తో తెలిపింది ఈ భామ. ఈ ఫోటోలకు అభిమానులు క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/meenakshi chaudhary)
మీనాక్షి తెలుగులోకి ఇచట వాహనములున్నాయి జాగ్రత్త అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం రవితేజ, అడవిశేష్, మహేశ్ బాబు సరసన నటించింది.(Images Source : Instagram/meenakshi chaudhary)
హిందీలో కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు తెలుగులో, తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది.(Images Source : Instagram/meenakshi chaudhary)