✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreeleela : చిలకపచ్చ కోకలో శ్రీలీల ఫోటోలు.. చీరకు తగిన హైయిర్ స్టైల్​లో చాలా స్టైలిష్​గా కనిపిస్తోందిగా

Sreeleela : చిలకపచ్చ కోకలో శ్రీలీల ఫోటోలు.. చీరకు తగిన హైయిర్ స్టైల్​లో చాలా స్టైలిష్​గా కనిపిస్తోందిగా

Geddam Vijaya Madhuri Updated at: 05 Jun 2024 03:23 PM (IST)
1

రీసెంట్​గా బీచ్​లో బుల్లి గౌన్​ వేసుకుని ఆడుకున్న శ్రీలీల.. ఇప్పుడు చీరలో చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Sources : Instagram/sreeleela)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

చిలకపచ్చ చీర కట్టుకుని శ్రీలీల చాలా అందంగా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Images Sources : Instagram/sreeleela)

3

చీరకు తగ్గట్లు చేసిన హెయిర్ స్టైల్​లో చాలా స్టైలిష్​గా కనిపించింది. గోల్డెన్ మేకప్​ లుక్​లో చాలా అందంగా కనిపించింది. (Images Sources : Instagram/sreeleela)

4

చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. డార్క్ లిప్​స్టిక్​ వేసుకుని ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసి.. Draping you in my dreams ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Sources : Instagram/sreeleela)

5

శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించింది. కన్నడ సినిమాలతో హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించింది. (Images Sources : Instagram/sreeleela)

6

తెలుగులో పెళ్లి సందడి సినిమాతో రోషన్​ సరసన నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం పలు సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది.(Images Sources : Instagram/sreeleela)

7

ఆమె అందానికే కాకుండా డ్యాన్స్​కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ భామ సినిమాలతో పాటు కెరీర్​ను కూడా కొనసాగిస్తోంది.(Images Sources : Instagram/sreeleela)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.