✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Faria Abdullah: బాబోయ్ ఫరియా- లేలేత పరువాలతో అల్లాడిస్తోందిగా!

Anjibabu Chittimalla   |  05 Jun 2024 12:10 PM (IST)
1

తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు‘ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, చిట్టి పాత్రలో అదరగొట్టింది. Photo Credit: Faria Abdullah/Instagram

2

‘జాతి రత్నాలు‘ సినిమా తర్వాత ఓ రేంజిలో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ, అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. Photo Credit: Faria Abdullah/Instagram

3

‘జాతి రత్నాలు‘ తర్వాత ‘బంగార్రాజు‘, ‘రావణాసుర‘, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Faria Abdullah/Instagram

4

ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించినా, ఫరియా కెరీర్ కు మాత్రం పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేదు. Photo Credit: Faria Abdullah/Instagram

5

రీసెంట్ గా ఫరియా ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Faria Abdullah/Instagram

6

అల్లరి నరేష్ హీరోగా చాలా రోజుల తర్వాత వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. Photo Credit: Faria Abdullah/Instagram

7

సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టింగ్ గా ఉంటుంది. గ్లామర్ షో తో ఆకట్టుకుంది. Photo Credit: Faria Abdullah/Instagram

8

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు నెటిజన్లను ఓ రేంజిలో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా పరువాల విందుతో కనువిందు చేసింది. Photo Credit: Faria Abdullah/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Faria Abdullah: బాబోయ్ ఫరియా- లేలేత పరువాలతో అల్లాడిస్తోందిగా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.