Meenakshi Chaudhary Latest Photos : మీనాక్షి చౌదరి విలేజ్ లుక్ చూశారా? పడుకుని ఫోజులిచ్చినా అందంగానే ఉంది
హీరోయిన్ మీనాక్షి చౌదరి రెడ్ కలర్ శారీలో తన ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో హీరోయిన్ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ విలేజ్ లుక్ కోసం.. ఎర్రని చేనేత చీరను కట్టుకుని.. దానికి తగ్గ బ్లౌజ్ వేసుకుంది. హెయిర్‌ని కూడా లుక్‌కి తగ్గట్లే లూజ్ బన్ వేసుకుంది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
లుక్‌కి తగ్గట్లు ఎర్రని బొట్టు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ లుక్‌లో మీనాక్షి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది మీనాక్షి. ఈ ఫోటోలకు అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
కలర్ ఫుల్ పువ్వుల మధ్య ఈమె చాలా అందంగా కనిపించింది. ఫోటోల్లో చాలా అందంగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
మీనాక్షి బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది. హిందీలో సీరిస్ చేసి.. తరువాత హీరోయిన్గా మారింది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
తెలుగులో కూడా ఈ భామకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మెడికో నటనకే కాదు.. అందానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.(Images Source : Instagram/Meenakshi Chaudhary)