✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Deepthi Sunaina Latest Photos : వెండి వెన్నెలను దిగిరమ్మంటున్న దీప్తి సునయన.. లేటెస్ట్ ఫోటోలకు బ్యూటీఫుల్ క్యాప్షన్ ఇచ్చింది

Deepthi Sunaina Latest Photos : వెండి వెన్నెలను దిగిరమ్మంటున్న దీప్తి సునయన.. లేటెస్ట్ ఫోటోలకు బ్యూటీఫుల్ క్యాప్షన్ ఇచ్చింది

Geddam Vijaya Madhuri Updated at: 05 May 2024 09:07 PM (IST)
1

దీప్తి సునయన మరో ఫోటోషూట్​తో అభిమానుల ముందుకు వచ్చేసింది. మెరోన్ కలర్ డ్రెస్​లో దీప్తి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/deepthi sunaina)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

హెయిర్ లీవ్ చేసి.. వెండి వెన్నెల్లో ఫోటోషూట్ చేసింది. మెడకు నెక్​ చౌకర్ పెట్టుకుని ఫోటోషూట్​లో పాల్గొంది. (Images Source : Instagram/deepthi sunaina)

3

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. ఓ వెండి వెన్నెల దిగి ర ఇలా అమ్మ కొంగులో చంటి పాపాల మబ్బు చాటునే ఉంటె ఎలా ✨❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/deepthi sunaina)

Continues below advertisement
4

దీప్తి తన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసే సమయంలో మంచి పాటలను ఎంచుకుంటుంది. దానిలోని లిరిక్స్​ని క్యాప్షన్​గా పెడుతుంది. (Images Source : Instagram/deepthi sunaina)

5

దీప్తి సునయన సాంగ్స్​ కలెక్షన్​కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ దొరుకుతాయి ఈ పాటలు అని కొందరు అంటే.. అబ్బా ఎన్నాళ్లు అయిందో ఈ పాట విని అని మరికొందరు కామెంట్ చేస్తారు.(Images Source : Instagram/deepthi sunaina)

6

దీప్తి సునయన తన ఇన్​స్టాగ్రామ్ ఫ్యాన్స్​ని అస్సలు డిస్సాపాయింట్ చేయదు. క్రేజీ ఇన్​స్టా స్టోరీలతో ఆకట్టుకుటుంది.(Images Source : Instagram/deepthi sunaina)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.